తాతా మధు వ్యాఖ్యలపై కాంగ్రెస్ భగ్గుమంది
తాతా మధు వ్యాఖ్యలపై కాంగ్రెస్ భగ్గుమంది ఎమ్మెల్యే రామచంద్రనాయక్ పిలుపుమేరకు మండల పార్టీ అధ్యక్షులు బాలగని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి,సెప్టెంబర్8, ప్రజావాణి : దళిత స్పీకర్‌పై గడ్డంమధు ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బాలగని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కురవి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఆయన...