తహసిల్దార్లు మారిన పనితీరు మాత్రం శూన్యం

తహసిల్దార్లు మారిన పనితీరు మాత్రం శూన్యం అనంతపురం ప్రజావాణి ప్రతినిధి సెప్టెంబర్ 25 జిల్లా కేంద్రానికి కూత వేట దూరంలో ఉన్న కుడేరు మండలం కార్యాలయం లో యదేచ్చగా చేతివాటం ప్రదర్శించటం మాత్రం మారలేదు గత కొన్ని సంవత్సరాలగా ఒకరి పట్టాను వేరొకరికి మార్చి ఆన్లైన్లో భూమిని ఎక్కించడంలో అధికారులకు కొట్టిన పిండిగా మారిందని చెప్పవచ్చు,గతంలో కూడేరు మండలం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు వందల ఎకారాలు పాసుబుక్కులు రూపంలో నకిలీవని తేలటం అందరికీ విధితమే ప్రభుత్వం గతంలో అసైన్డింగ్ కమిటీలు ద్వారా భూమి లేని...