తల్లులు చిన్నారులకు సకాలంలో టీకాలు వేయించాలి
తల్లులు చిన్నారులకు సకాలంలో టీకాలు వేయించాలి సర్పంచ్ సుందరగిరి సత్యనారాయణ గౌడ్ మద్దూరు సెప్టెంబర్ 23, ప్రజా వాణి, మండలంలోని మర్మాముల గ్రామంలో సర్పంచ్ సుందరగిరి సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో చిన్నారులకు ఏ ఎన్ ఏం రేఖ టీకాలు వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ వర్ష కాలం సీజన్ లో చిన్నారులకు తప్పకుండా తల్లులు టీకాలు వేయించాలని కోరారు. అందుకోసం వైద్య సిబ్బంది ఎల్లవేళల అందుబాటులో ఉంటారని తెలిపారు.ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించుకోవాలంటే ఎప్పటికప్పుడు వైద్య సేవలు పొందాలని అన్నారు.ఈ కార్యక్రమంలో...