తల్లంపాడులో ఉచిత కంటి వైద్య శిబిరం
తల్లంపాడులో ఉచిత కంటి వైద్య శిబిరం ప్రజావాణి పాలేరు, సెప్టెంబర్ 26: ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శ్రీ చైతన్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఖమ్మం జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) సహకారంతో, శరత్ మాక్సిజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి మేనేజ్మెంట్ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శ్రీకాంత్ కోఆర్డినేటర్, ఈశ్వర్ ఆప్టం, వినయ్ ఆప్టం, మరియు పాష ఈ శిబిరంలో గ్రామంలోని పలువురు ప్రజలకు...