తండాలనుపంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్ దే : ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
*తండాలనుపంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్ దే : ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి* - గన్యాతండాలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం - ఎస్టీ రిజర్వేషన్ 6% నుంచి 10%కి పెంచింది కేసీఆరే - చిలిపిచెడ్ మండలంలో ఘనంగా పాలాభిషేక కార్యక్రమం చిలిపిచెడ్, సెప్టెంబర్ 17 - ప్రజావాణి* చిలిపిచెడ్ మండలం గన్యాతండాలో సర్పంచ్ నీల్యపాండు నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరై కేసీఆర్ చిత్రపటానికి...