డ్రై డే–ఫ్రైడేలో పారిశుధ్యంపై అవగాహన
డ్రై డే–ఫ్రైడేలో పారిశుధ్యంపై అవగాహన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: ఆశా వర్కర్ లావణ్య తంగళ్లపల్లి, సెప్టెంబర్ 25, ప్రజావాణి: తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో ‘డ్రై డే–ఫ్రైడే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు, పంచాయతీ సిబ్బంది గ్రామంలోని ప్రతి ఇంటి పరిసరాలను పరిశీలించి, దోమలు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి, దోమల వ్యాప్తిని అరికట్టేందుకు నివారణ స్ప్రే పిచికారీ చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్...