డ్రైవింగ్ లైసెన్స్‌ దారులకు అలర్ట్..గాబరా వద్దు

*డ్రైవింగ్ లైసెన్స్‌ దారులకు అలర్ట్..గాబరా వద్దు...!* *మొబైల్ నంబర్ లింక్ చేయకపోతే లైసెన్స్ రద్దవుతుందన్న ప్రచారం అవాస్తవం.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 28* డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్‌ను తప్పని సరిగా లింక్ చేయించు కోవాలని , ఈ నెలాఖరు లోగా నంబర్‌ లింక్ చేయించుకోకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవు కాకతుందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రచారంపై వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం...