డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్ అనుసంధానంపై తప్పుడు ప్రచారం
డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్ అనుసంధానంపై తప్పుడు ప్రచారంతిరుపతి, సెప్టెంబర్ 22: డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్‌ను సెప్టెంబర్ 25లోపు అప్‌డేట్ చేయకపోతే లైసెన్స్ రద్దవుతుందని, చెల్లుబాటు కోల్పోతుందని సోషల్ మీడియా, వాట్సాప్‌లలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని జిల్లా రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు.ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మి వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే రవాణా శాఖకు సంబంధించిన సేవలు, చలానాలు, లైసెన్స్ రెన్యువల్ తదితర సమాచారాన్ని సకాలంలో పొందేందుకు డ్రైవింగ్ లైసెన్స్‌కు ప్రస్తుత మొబైల్ నంబర్‌ను...