*డ్రంక్ అండ్ డ్రైవ్‌.. ఇద్దరికి రెండు రోజుల జైలు*

*డ్రంక్ అండ్ డ్రైవ్‌.. ఇద్దరికి రెండు రోజుల జైలు* *8 ట్రాఫిక్ కేసుల పరిష్కారం.. రూ.12,600 జరిమానా* మేడ్చల్: మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరు వ్యక్తులకు మేడ్చల్ న్యాయస్థానం రెండు రోజుల జైలు శిక్ష విధించింది. మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ట్రాఫిక్ ఉల్లంఘన కేసులను గురువారం మేడ్చల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి-కమ్-అదనపు జేఎఫ్‌సీఎం న్యాయస్థానం విచారించి పరిష్కరించింది. మొత్తం 8 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులను విచారించిన న్యాయస్థానం.. వాటిలో 6 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉన్నాయి....