డీసీసీ కార్యాలయంలో ఘనంగా సేవాదళ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ
*డీసీసీ కార్యాలయంలో ఘనంగా సేవాదళ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ* జనగామజె జిల్లా ప్రతినిధి , సెప్టెంబర్ 27(ప్రజావాణి): జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సేవాదళ్ ఆధ్వర్యంలో ఆదివారం జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైటీడీఏ మెంబర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్ జాతీయ జెండాను ఎగురవేశారు. సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు జాయ మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గుగ్గిళ్ల ఆదినారాయణ, మాజీ జిల్లా అధ్యక్షుడు...