డీజే మోతలు వద్దు… భక్తి మార్గంలో వినాయక నిమజ్జనం ముద్దు
డీజే మోతలు వద్దు… భక్తి మార్గంలో వినాయక నిమజ్జనం ముద్దు -- భిక్కనూర్ ఎస్సై అనిల్ కుమార్ ఘనంగా స్నేహ పబ్లిక్ స్కూల్ లో వినాయక నిమజ్జనం భిక్కనూర్ సెప్టెంబర్ 20 (ప్రజావాణి): భిక్కనూర్ పట్టణ కేంద్రంలో గల స్థానిక స్నేహ పబ్లిక్ స్కూల్ నందు వినాయక నిమజ్జన ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సై అనిల్ కుమార్ హాజరై వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్సై అనిల్ కుమార్ మాట్లాడుతూ యువత వినాయక పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని...