డీజే పెడితే కేసే..!
డీజే పెడితే కేసే..! వినాయక చవితికి హసన్‌పర్తిలో పటిష్ట పోలీస్ భద్రత భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించాలి.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. నిర్వాహకులు పోలీసులకు సహకరించాలి: సీఐ ఏ. మహేందర్ హసన్‌పర్తి:రిపోర్టర్ ప్రణయ్ గొర్రె : వినాయక చవితి పండుగను మండల ప్రజలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని హసన్‌పర్తి సీఐ ఏ. మహేందర్ సూచించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వినాయక ప్రతిష్ఠకు ఆన్‌లైన్...