డీజేఎఫ్ రాష్ట్ర 11వ మహాసభలపై సమీక్ష సమావేశం

డీజేఎఫ్ రాష్ట్ర 11వ మహాసభలపై సమీక్ష సమావేశం • నాయకులకు దిశానిర్దేశం చేసిన వ్యవస్థాపక అధ్యక్షుడు కాశపోగు జాన్ సంగారెడ్డి, సెప్టెంబర్ 27: మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి జిల్లా ప్రతినిధి తెలంగాణ దళిత జర్నలిస్టుల ఫోరం (డీజేఎఫ్) తెలంగాణ రాష్ట్ర 11వ మహాసభల నిర్వహణకు సంబంధించి శనివారం సంగారెడ్డిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు రమణి అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి డీజేఎఫ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కాశపోగు జాన్ ముఖ్య అతిథిగా హాజరై మహాసభల ఏర్పాట్లను సమీక్షించారు. మహాసభల...