డీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా గణేష్ నవరాత్రోత్సవాలు
*డీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా గణేష్ నవరాత్రోత్సవాలు...* *కుటుంబ సమేతంగా హాజరైన జిల్లా ఎస్పీ.**జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఆయు రారోగ్యాలతో ఉండాలి.**యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపిఎస్.* *సెప్టెంబర్ 14 యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి*వినాయక చవితి పర్వదినాన్ని పురస్క రించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ సోమవారం రోజు కుటుంబ సమేతంగా భువనగిరి డీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ,...