డివిజనల్ క్రీడల్లో కొలనూరు విద్యార్థుల సత్తా

డివిజనల్ క్రీడల్లో కొలనూరు విద్యార్థుల సత్తావివిధ క్రీడాంశాల్లో ప్రతిభ...పెద్ద సంఖ్యలో జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక....కొలనూరు: సుల్తానాబాద్‌లో నిర్వహించిన డివిజనల్ స్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య పోటీల్లో కొలనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి సత్తా చాటారు. వివిధ క్రీడా విభాగాల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి, పెద్ద సంఖ్యలో జిల్లా స్థాయి పోటీలకు ఎంపికై పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు.పోటీల సందర్భంగా విద్యార్థులు క్రీడాస్ఫూర్తితో పోటీపడి, తమకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. క్రమశిక్షణ, పట్టుదల,...