డిజిటల్ భూ ‘ రీ ‘ సర్వేను వేగవంతం చేయాలి.
డిజిటల్ భూ ' రీ ' సర్వేను వేగవంతం చేయాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ బూర్గంపాడు ( ప్రజావాణి) న్యూస్ సెప్టెంబర్,20,. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొనసాగుతున్న భూ ' రీ 'సర్వే ను వేగవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. అందులో భాగంగా బూర్గంపాడు మండలంలోని అంజనాపురం గ్రామంలో జరుగుతున్న డిజిటల్ భూ , రీ' సర్వే పనులను శనివారం అయన పరిశీలించరు. ఈసందర్బంగా సర్వేలో ఎదురవుతున్న సమస్యలను రైతుల నుండి అడిగి తెలుసుకున్నారు. సర్వే...