డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పట్ల నాకు అపార గౌరవం ఉంది
*డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పట్ల నాకు అపార గౌరవం ఉంది - భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి* జనగామ జిల్లా ప్రతినిధి , సెప్టెంబర్ 27(ప్రజావాణి): జనగామ నియోజకవర్గంలో నిర్వహించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంలో భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఆ సమయంలో కార్యక్రమ సందడిలో, తొందరపాటులో పాదరక్షలు (చెప్పులు) విడవకుండానే విగ్రహం వద్దకు వెళ్లడం అనుకోకుండా జరిగింది. అయితే వెంటనే నా పొరపాటును గ్రహించి,...