డబిల్‌పూర్ మల్కా చెరువు కట్టపై స్ట్రీట్ లైట్ల ఏర్పాటు

"డబిల్‌పూర్ మల్కా చెరువు కట్టపై స్ట్రీట్ లైట్ల ఏర్పాటు* *గ్రామ ప్రజల ఇబ్బందులను గుర్తించి స్పందించిన కౌన్సిలర్లు* *రాత్రి వేళల్లో రాకపోకలకు ఇబ్బందులు తొలగింపు* మేడ్చల్: నేడు, న్యూస్: ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని డబిల్‌పూర్ గ్రామంలో మల్కా చెరువు కట్టపై గత కొద్ది రోజులుగా స్ట్రీట్ లైట్లు లేకపోవడంతో గ్రామ ప్రజలు రాత్రి వేళల్లో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను గుర్తించిన కౌన్సిలర్లు ఆరిఫ్, హరీష్, సారా ముత్యాలు గౌడ్ స్పందించి మున్సిపల్ అధికారులతో మాట్లాడి చెరువు కట్టపై స్ట్రీట్ లైట్లు...