డబిల్‌పూర్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం
*డబిల్‌పూర్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం* *శ్రీ సాయి గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం* *లడ్డూ వేలంపాటలో విజేతగా బీసీ సెల్ యువజన విభాగం అధ్యక్షుడు తలారి బాలరాజ్* ఎల్లంపెట్ మున్సిపల్ (ప్రజావాణి):-ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని డబిల్‌పూర్ గ్రామంలో శ్రీ సాయి గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి, రాత్రి గణనాథుని నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డబిల్‌పూర్ కౌన్సిలర్లు విఘ్నేశ్వర్ రెడ్డి, సంజీవరావు, హరిఫ్, ముత్యాల...