డబిల్‌పూర్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం

డబిల్‌పూర్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం సహారా యూత్ ఆధ్వర్యంలో అన్నదానం.. ఉత్సాహంగా లడ్డూ వేలంపాట డబిల్‌పూర్: (ప్రజావాణి):- ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని డబిల్‌పూర్ గ్రామంలో సహారా యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, రాత్రి గణనాథుని నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం మండప నిర్వాహకులు ముఖ్య అతిథులు, బస్తీ వాసులు, పెద్దలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఉత్సాహంగా...