ట్రాన్స్‌ఫార్మర్ తరచూ ఫీజు.. పంటలు ఎండిపోయే ప్రమాదం
ట్రాన్స్‌ఫార్మర్ తరచూ ఫీజు.. పంటలు ఎండిపోయే ప్రమాదం విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించాలంటున్న చిన్న పోచారం రైతులు కూసుమంచి ప్రజావాణి – సెప్టెంబర్ 28 కూసుమంచి మండలం చిన్న పోచారం గ్రామ శివారులోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ తరచూ ఫీజు అవుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కూసుమంచి వెళ్లే బీటీ రోడ్డు పక్కన ఉన్న ఈ ట్రాన్స్‌ఫార్మర్ రెండు రోజులకు ఒకసారి మొరాయిస్తుండటంతో వ్యవసాయ మోటార్లు పనిచేయక పొలాలకు సాగునీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం వరి పంట పొట్ట దశలో...