ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ వైర్ దొంగతనం కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్
*ప్రజావాణి న్యూస్ - మల్యాల *ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ వైర్ దొంగతనం కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్* *మల్యాల , సెప్టెంబర్ 19 (ప్రజావాణి):* మల్యాల మండలంలో సంచలనం సృష్టించిన ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ వైర్ దొంగతనాల కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై ఎస్. సందీప్ తెలిపిన వివరాల ప్రకారం, మల్యాల లకు చెందిన తపాలా బాబు (42) తండ్రి సాయిలు, వడ్డెర, అనే వ్యక్తి తన ముగ్గురు సహచరులు కోట శ్రీను, పల్లెపు సురేష్, సూర సురేష్ లతో...