టోల్ ప్లాజా వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

*టోల్ ప్లాజా వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి* *అక్రమంగా తరలిస్తున్న 12 పశువులు, వాహనం స్వాధీనం* * *మన ప్రజావాణి* మందమర్రి:- పట్టణంలో బుధవారం అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, టాస్క్ ఫోర్స్ ఏసిపి బి శ్రీనివాస్ రావు నేతృత్వంలో అందిన విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ లచ్చన్న, సిబ్బంది పట్టణంలోని టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి...