టీయూడబ్ల్యూజే.. మండల అధ్యక్షులుగా మద్ది వెంకటేశ్వర్లు
టీయూడబ్ల్యూజే.. మండల అధ్యక్షులుగా మద్ది వెంకటేశ్వర్లు.. ప్రజావాణి నెల్లికుదురు:టీయూడబ్ల్యూజే-143 నెల్లికుదురు మండల కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో నెల్లికుదురు విద్యాసంస్థల సముదాయ ఆవరణంలో టియుడబ్ల్యూజే జిల్లా కన్వీనర్ మద్దినేని గుట్టయ్య,కోఆర్డినేటర్ గాడి పెల్లి శేఖర్,జిల్లా కమిటీ సభ్యులు జంపాల చక్రధర్ పర్యవేక్షణలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టియుడబ్ల్యూజే అధ్యక్షులుగా మన తెలంగాణ దినపత్రికకు చెందిన మద్ది వెంకటేశ్వర్లు, కార్యదర్శిగా సాక్షి విలేఖరి బైరు శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఆంధ్రజ్యోతి కంట్రిబ్యూటర్ మల్యాల నరసయ్య, సహాయ కార్యదర్శిగా నమస్తే తెలంగాణ జర్నలిస్టు మస్కపురి...