టి యు డబ్ల్యూ జే చండూరు మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
టి యు డబ్ల్యూ జే చండూరు మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండలంలోనీ స్థానిక మున్సిపాలిటీలోని బారతి చంద్ర గార్డెన్లో టీయూడబ్ల్యూజే చండూరు మండల కమిటీ సమావేశం బుధవారం నిర్వహించడం జరిగింది. నల్గొండ జిల్లా అధ్యక్షులు గుండగోని జయ శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. చండూరు మండలం టియుడబ్ల్యూజే కమిటీ అధ్యక్షులుగా ఆడెపు పరమేశ (10 టి.వి), ప్రధాన కార్యదర్శిగా వరికుప్పల సురేష్ లను...