టి.బి. క్షయ వ్యాధి నివారణ పై అవగాహన సదస్సు

టి.బి. క్షయ వ్యాధి నివారణ పై అవగాహన సదస్సు నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి చండూరు ప్రభుత్వ దవాఖాన లో టి.బి క్షయ, టి.బి ముక్త భారత్ అభియాన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాం కి ముఖ్య అతిథిగా చండూరు మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు హాజరై టి.బి క్షయ వ్యాధి నివారణ తగిన జాగ్రత్తలు, సూచనలు గురించి వివరించారు. అలాగే ఎఐ లో ఛాతి ఎక్స్ రే ద్వారా టి.బి పరీక్ష చేసుకోవచ్చు, టీ.బి క్షయ లక్షణాలు అనేవి మానవ...