టి టి డీ ఆధ్వర్యంలో అఖండ హరినామ సంకీర్తనలో ఫైజాబాద్ హనుమాన్ భజన మండలి
*టి టి డీ ఆధ్వర్యంలో అఖండ హరినామ సంకీర్తనలో ఫైజాబాద్ హనుమాన్ భజన మండలి* చిలిపిచెడ్. సెప్టెంబర్ 29 మన ప్రజావాణి తిరుమల తిరుపతి దేవస్థానముల హిందూ ధర్మ ప్రచార పరిషత్ లో భాగంగా నిర్వహిస్తున్న అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమానికి మెదక్ జిల్లా, చిలిపిచెడ్ మండలం, ఫైజాబాద్ గ్రామానికి చెందిన శ్రీ హనుమాన్ భజన మండలిని టిటిడి ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం 12 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నిరంతరాయంగా శ్రీ వెంకటేశ్వర, పద్మావతి, శ్రీరాముల...