టిప్పర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టి కార్ డ్రైవర్ మృతి
టిప్పర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టి కార్ డ్రైవర్ మృతి శామీర్‌పేట–కీసర ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం.. నుజ్జునుజ్జైన కారు శామీర్‌పేట–కీసర ఓఆర్ఆర్ మార్గంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డిఆర్డిఓ – యాద్గార్‌పల్లి మధ్య శామీర్‌పేట నుంచి కీసర వైపు వెళ్తున్న టిప్పర్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఢీకొన్న సమయంలో కారు టిప్పర్ వెనుక...