ఝాన్సీ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జర్నలిస్టులు

ఝాన్సీ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జర్నలిస్టులు అమెరికా పర్యటన ముగించుకొని, స్వదేశానికి వచ్చిన శుభ సందర్భంగా, సోమవారం తొర్రూర్ పట్టణ కేంద్రంలో ఉన్న, కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో జర్నలిస్టులు, టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది. అదేవిధంగా వినాయక చవితి శుభ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూర్య తెలుగు దినపత్రిక తొర్రూరు డివిజన్ ఆర్ సి ఇన్చార్జి పంతం సురేందర్, ది ఫ్రీడమ్ జిల్లా స్టాఫ్...