జోడిమెట్లలో జోరుగా అక్రమ షెడ్ల నిర్మాణం….టౌన్ ప్లానింగ్ అధికారుల అండదండలతోనే యథేచ్ఛగా సాగుతున్న వైనం

ఘాట్ కేసర్, ఆగస్టు 31 ( ప్రజా వాణి ) : ఘట్‌కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ పరిధిలోని జోడిమెట్ల వద్ద అక్రమ నిర్మాణాల జోరు నిరాటంకంగా కొనసాగుతోంది. జాతీయ రహదారి పక్కనే ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా భారీ కమర్షియల్ షెడ్ల నిర్మాణాలు వెలుస్తున్నా సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు కనీసం కన్నెత్తి చూడకపోవడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.   హైవే నిబంధనలు గాలికి.. నేషనల్ హైవే నిబంధనల ప్రకారం రహదారికి నిర్దిష్ట దూరంలో మాత్రమే, ముందస్తు అనుమతులతో నిర్మాణాలు చేపట్టాల్సి...