జోగిపేటలో రూ.3.83 కోట్లతో నూతన ఆర్డీవో  కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ<br>

జోగిపేటలో రూ.3.83 కోట్లతో నూతన ఆర్డీవో  కార్యాలయ నిర్మాణానికి భూమిపూజమన సమగ్ర ప్రజావాణి సెప్టెంబర్ 08 (జోగిపేట ) సంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఆందోల్–జోగిపేట మున్సిపల్ పరిధిలోని తహసీల్దార్ కార్యాలయం వెనుక ఖాళీ ప్రదేశంలో నూతన ఆర్డిఓ కార్యాలయం, రెసిడెన్షియల్ క్వార్టర్స్ నిర్మాణానికి సోమవారం భూమిపూజ నిర్వహించారు.తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ ఎస్. కృష్ణారెడ్డి కొబ్బరికాయ కొట్టి భూమిపూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొత్తం రూ.3.83 కోట్ల అంచనా వ్యయంతో G+1 భవనంలో ఆర్డీవో  కార్యాలయం,...