జోగిపేటలో నిమజ్జన ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్
జోగిపేటలో నిమజ్జన ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ జోగిపేట, సెప్టెంబర్ 25: మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అందోల్–జోగిపేట పట్టణంలో నిన్న నిర్వహించిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు యువకులు గాయపడిన ఘటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ గురువారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ విద్యుత్ తీగలు, రోడ్లు...