prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 8:46 pm Digital Edition : PRAJA VANI

జోగిపేటలో ఘనంగా వినాయక నిమజ్జనం

జోగిపేటలో ఘనంగా వినాయక నిమజ్జనం

మన సమగ్ర ప్రజావాణి సెప్టెంబర్ 25 సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

జోగిపేట: పట్టణంలోని 12వ వార్డులో వారాహి యూత్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. వినాయక విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్లబండిపై ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు. ఈ కార్యక్రమంలో వారాహి యూత్ సభ్యులు పాల్గొని భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.
వార్తను మరింత మెరుగుపరచడానికి