జై భవాని యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం

జై భవాని యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు.. భారీగా హాజరైన గ్రామ ప్రజలు మేడ్చల్: (ప్రజావాణి) జై భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డబిల్ పూల్ గ్రామ మాజీ సర్పంచ్ రాజా మల్లా రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హాజరై అన్నదాన వితరణ చేశారు. ఈ సందర్భంగా జై భవాని యూత్ అసోసియేషన్ సభ్యులు భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో...