జే రవిందర్ సేవలు చిరస్మరణీయం
*జే రవిందర్ సేవలు చిరస్మరణీయం* * *మన ప్రజావాణి* మందమర్రి:- తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంతో పాటు,కార్మికుల హక్కుల సాధన కోసం బిఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం జే రవీందర్ చేసిన సేవలు చిరస్మరనీయమని మాజీ ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ తెలిపారు. పట్టణంలోని సింగరేణి కమ్యూనిటీ హాల్ లో ఆదివారం బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు స్వర్గీయ జే రవీందర్ ద్వాదశ దిన కర్మ కార్యక్రమం నిర్వహించగా, ఈ కార్యక్రమానికి జే రవీందర్...