జేసీబీ కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి..
జేసీబీ కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకులు కోనేరు రమేష్ డిమాండ్.. పలాస ప్రజావాణి ప్రతినిధి మెలియాపుట్టి మండలం సవర చీపురుపల్లిలో గిరిజన కుటుంబానికి చెందిన నిర్మాణాలను జేసీబీతో కూల్చివేసిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకులు కోనేరు రమేష్ డిమాండ్ చేశారు. మందసలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూ వివాదాలు ఉంటే చట్టపరంగా పరిష్కరించుకోవాలే...