జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో నషా ముక్త్ యువ విద్యార్థులకు అవగాహన సదస్సు

*జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో నషా ముక్త్ యువ విద్యార్థులకు అవగాహన సదస్సు.* నస్రుల్లాబాద్ సెప్టెంబర్ 28 ప్రజావాణి ) నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో సోమవారము పాఠశాలలో విద్యార్థులకు పొగాకు, మద్యం, మదక ద్రవాలు మరియు ఇతర వన్యానాల వల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించినందుకు నషా ముక్త్ యువ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పాఠశాల పరిసర ప్రాంతాలకు దూరంగా పొగాకు మరియు పొగాకు ఉత్పత్తుల సంబంధించి ఎటువంటి దుకాణాలు ఉండకూడదని తెలిపారు. వీటివల్ల విద్యార్థులు తరగతి ఆకర్షణకు లోనైత...