prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 1:22 pm Digital Edition : PRAJA VANI

జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో నషా ముక్త్ యువ విద్యార్థులకు అవగాహన సదస్సు

*జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో నషా ముక్త్ యువ విద్యార్థులకు అవగాహన సదస్సు.*

నస్రుల్లాబాద్ సెప్టెంబర్ 28 ప్రజావాణి ) నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో సోమవారము పాఠశాలలో విద్యార్థులకు పొగాకు, మద్యం, మదక ద్రవాలు మరియు ఇతర వన్యానాల వల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించినందుకు నషా ముక్త్ యువ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పాఠశాల పరిసర ప్రాంతాలకు దూరంగా పొగాకు మరియు పొగాకు ఉత్పత్తుల సంబంధించి ఎటువంటి దుకాణాలు ఉండకూడదని తెలిపారు. వీటివల్ల విద్యార్థులు తరగతి ఆకర్షణకు లోనైత ద్వారా బానిసలుగా మారే అవకాశం ఉన్నందున వల్ల ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల విద్యార్థులకు మత్తు పదార్థాలకు దూరంగా పెట్టి భవితరాలకు బాటలు వేసిన విధంగా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వినియోగ వల్ల కలిగే ఆరోగ్య విద్య మరియు సామాజిక నష్టాలను వివరించడం జరిగింది. విద్యార్థులు చెడు అలవాటుకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన మరియు రహిత జీవన శైలిని అలపర్చుకోవాలని సూచించడం జరిగింది. అలాగే విద్యార్థులతో మాదక ద్రవాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. తమ స్నేహితులు కుటుంబ సభ్యులు మరియు సమాజంలో కూడా మాదక ద్రవాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని విద్యార్థులకు శుద్ధి చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో డాక్టర్ సౌజన్య, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.