జూనియర్ కళాశాలకు స్టేజి నిర్మాణం – విరాళం
*జూనియర్ కళాశాలకు స్టేజి నిర్మాణం - విరాళం* *వేదిక నిర్మాణ దాత లయన్ ఏడ్మ సుగుణ - సంజీవరెడ్డి* *కృతజ్ఞతలు తెలిపిన కళాశాల ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 22(ప్రజావాణి): జనగామ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సుమారు మూడు లక్షల వ్యయంతో నిర్మించిన ప్రేయర్ స్టేజి ఓపెనింగ్ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్టేజి నిర్మాణ దాత లయన్ ఏడ్మ సుగుణ - సంజీవరెడ్డి,...