జీడిగడ్డ తండాలో మ్యాజిక్ ఇంకుడు గుంతల సర్వే
జీడిగడ్డ తండాలో మ్యాజిక్ ఇంకుడు గుంతల సర్వే చెన్నారావుపేట సెప్టెంబర్ 29 ప్రజావాణి మండల కేంద్రంలోని జీడిగడ్డ తండాలో పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది, ప్రజాప్రతినిధులతో కలిసి మండల ఎంపీడీవో వెంకటశివానంద్ మంగళవారం మ్యాజిక్ ఇంకుడు గుంతల నిర్మాణానికి అనువైన స్థలాల గుర్తింపు సర్వే నిర్వహించారు. ఇళ్ల నుండి వచ్చే బూడిద నీరు రోడ్లపైకి రాకుండా, భూగర్భ జలమట్టాన్ని పెంచడమే లక్ష్యంగా వీధివీధినా పరిశీలన జరిపారు. వ్యర్థ నీరు ఎక్కువగా నిలిచే ప్రాంతాలను గుర్తించి, ఇంకుడు గుంతల ఏర్పాటుకు స్థలాలను మార్క్ చేశారు. ఈ గుంతల...