జీడికల్ శ్రీ రామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి

*జీడికల్ శ్రీ రామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి* *కార్తీక మాస బ్రహ్మోత్సవాలకు భక్తులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యం* *శ్రీ రామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి* *ఘనపూర్ (స్టేషన్) శాసనసభ్యులు కడియం శ్రీహరి* *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 22(ప్రజావాణి): జీడికల్ శ్రీ రామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఘనపూర్ (స్టేషన్) శాసనసభ్యులు కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. మంగళవారం, జిల్లాలోని లింగాల ఘనపూర్ మండలంలోని...