జీఎంఆర్ జన్మదినం.. జనహిత వేడుక
*జీఎంఆర్ జన్మదినం.. జనహిత వేడుక! *ఐలేష్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు.. *ఈఎస్‌ఐ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ రామచంద్రపురం, సెప్టెంబర్ 19 (ప్రజావాణి): పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి జన్మదిన వేడుకలు రామచంద్రపురంలో ఘనంగా జరిగాయి. బీఆర్‌ఎస్ నాయకుడు ఐలేష్ ఆధ్వర్యంలో బీహెచ్‌ఈఎల్ బస్‌డిపో ఎక్స్‌రోడ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద డైమండ్ పాయింట్‌లో కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు గూడెం మధుసూదన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి జీఎంఆర్‌కు జన్మదిన...