జిల్లెల్లలో డెంగ్యూ కలకలం.. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ

జిల్లెల్లలో డెంగ్యూ కలకలం.. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ ఇంటింటి సర్వే.. 50 మందికి పైగా వైద్య పరీక్షలు పరిసర ప్రాంతాల్లో యాంటీ లార్వా, పైరెథ్రిన్ స్ప్రే తంగళ్లపల్లి, సెప్టెంబర్ 25, ప్రజావాణి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో డెంగ్యూ పాజిటివ్ కేసు నమోదవడంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు చేపట్టారు. గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తూ జ్వర లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వైద్య పరీక్షలు చేస్తున్నారు. గ్రామానికి చెందిన సవడవేని లక్ష్మవ్వ...