జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ (DLVMC) కి దరఖాస్తులకు ఆహ్వానం

*జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ (DLVMC) కి దరఖాస్తులకు ఆహ్వానం* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 19(ప్రజావాణి): జనగామ జిల్లా నివాసులలో అర్హత కలిగిన వారి నుండి, SCs మరియు STs (Prevention of Atrocities) Rules, 1995 లోని Rule 17 ప్రకారం, జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్, జనగామ అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన జిల్లా స్థాయి విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ (DLVMC) లో అధికారేతర సభ్యులుగా (Non-Official Members) నియమించుటకు దరఖాస్తులు ఆహ్వానించుతున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల...