జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు
జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు, బూర్గంపాడు తహసిల్దార్ కె ఆర్ కె వి , ప్రసాద్,. బూర్గంపాడు (ప్రజావాణి ) న్యూస్ సెప్టెంబర్25,. మండలంలో నేడు, రేపు భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురియనున్న నేపద్యంలో మండలంలోని ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ కె ఆర్ కె వి ప్రసాద్ అన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు అనవసర ప్రయాణాలు చేయవద్దన్నారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు , తీగలు, బలహీన నిర్మాణాలకు దూరంగా ఉండాలన్నారు....