జిల్లా పర్యటన కు వచ్చిన మంత్రి పొంగులేటి కి స్వాగతం పలికిన అధికారులు, రాజకీయ నాయకులు

*జిల్లా పర్యటన కు వచ్చిన మంత్రి పొంగులేటి కి స్వాగతం పలికిన అధికారులు, రాజకీయ నాయకులు* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 26(ప్రజావాణి): శనివారం, జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డికి జిల్లాకేంద్రంలోని మునిసిపల్ కార్యాలయంలో జనగామ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజ మహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ బెన్షలోమ్, జనగామ...