జిల్లా పరిషత్ ఉన్నంతపాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం
జిల్లా పరిషత్ ఉన్నంతపాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం జమ్మికుంట సెప్టెంబర్ 8 (ప్రజావాణి) కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇల్లంతకుంట మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇల్లందకుంట యందు గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు హుజురాబాద్ వాస్తవ్యులు, సామాజికవేత్త డాక్టర్ గంగిశెట్టి జగదీశ్వర్ రిటైర్డ్ ఉపాధ్యాయులు ఇల్లందకుంట పాఠశాలలో అక్షరాస్యత సామాజిక అభివృద్ధిఅంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగినదిఈ వ్యాసరచన పోటీలలో 8వ తరగతి, 9వ...