జిల్లా ఉత్తమ మండల విద్యాధికారిగా రాందాస్
*జిల్లా ఉత్తమ మండల విద్యాధికారిగా రాందాస్* *ఘనంగా సన్మానించిన మంచాల మండల ఉపాధ్యాయ సంఘం నాయకులు* రంగారెడ్డి జిల్లా మంచాల సెప్టెంబర్ 23:( ప్రజావాణి) ఉత్తమ మండల విద్యాధికారిగా మంచాల మండల విద్యాధికారి రాందాస్ ఎంపికైన సందర్భంగా మంచాల మండల ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. మంచాల మండల విద్యా వనరుల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు రాందాస్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కోశాధికారి డాక్టర్ జగన్నాథ్ మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలను...