జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం ఘనంగా సత్కరించిన పీఆర్‌టీయూ టీఎస్ మండల శాఖ ​పరిగి సెప్టెంబర్ 26(ప్రజావాణి) విద్యా రంగానికి విశేష సేవలందిస్తూ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులను పీఆర్‌టీయూ టీఎస్ కుల్కచర్ల మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల శాఖ ప్రతినిధులు వారిని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ​సన్మానం పొందిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు: ​శ్రీ కావలి శ్రీశైలం – స్కూల్ అసిస్టెంట్ (తెలుగు), ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బాలురు), కుల్కచర్ల...