జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం లక్ష్మీపూర్ హెచ్‌ఎం ఎం.డి. షాదుద్దీన్‌కు సర్పంచ్, గ్రామస్తుల అభినందనలు బెజ్జంకి, సెప్టెంబర్ 16 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.డి. షాదుద్దీన్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న సందర్భంగా సర్పంచ్ ముక్కిస కవిత రత్నాకర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాఠశాల ఆవరణలో ఘనంగా సన్మానించారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సృజనాత్మకతను పెంపొందించేలా షాదుద్దీన్ చేస్తున్న కృషిని సర్పంచ్ అభినందించారు. పాఠశాల ఆవరణలో కూరగాయల సాగు, గోడలపై వర్ణమాల,...